Lionel Messi Is Officially Leaving FC Barcelona || Oneindia Telugu

2021-08-06 285

FC Barcelona has officially announced that club legend Lionel Messi will not be returning to the club.
#LionelMessi
#FCBarcelona
#Argentina
#Argentinanationalfootballteam
#footballer
#BarcelonaFootballClub

సాకర్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ డెసిషన్.. అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న బార్సిలోనా ఫుల్‌బాల్ క్లబ్ (FC Barcelona) ప్రతిష్ఠను మసకబారేలా చేస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఎవరూ ఊహించని విధంగా ఈ సాకర్ సూపర్ స్టార్.. ఇన్నాళ్లు తాను ఆడుతూ వచ్చిన ఎఫ్సీ బార్సిలోనాను వీడబోతోన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే- తాను ఎఫ్సీ బార్సిలోనాను వీడనున్నట్లు ఎలాంటి సమాచారాన్ని కూడా ఇవ్వలేదు..కనీసం లీక్ చేయలేదు. హఠాత్తుగా ఈ నిర్ణయానికి వచ్చాడు.